RESPECTFULS MUST STAY MERCY AT THE HANDS OF FAITHFULS.BUT RESPECTFULS QUESTION FAITHFULS.HENCE FAITHFULS NEED SERVE RESPECTFULS. INDIAN POLICE "APPEAR AS" FAITHFULS BUT NOT SO.
దేవుడు గుడి విగ్రహములో వున్నాడా అన్న ప్రశ్నకు గుడి విగ్రహములో కూడా దేవుడు వున్నాడు అన్న సమాధానము సగం -సత్యం
అయితే సగం-సత్యం లకు సమాజమునందు మొదటి దశలో మాత్రమే స్థానం వుంటుంది . తరువాతి దశలో స్థానము ఉండరాదు . ఉండదు .
సగం -సత్యం సత్యము నకు మార్గము-లక్ష్యము.
హిందూ మతము మానవ రాజ్యాంగంలో తరువాతి దశ మాత్రమే .
హిందూ మతము అంటే మతము లేనితనము మరియు మత సమానత్వము కాదు . మత సామరస్యము నుండి హిందూ మత వాది కావాలి .
హిందూ మతము అంటే కుల వాదము కాదు . కుల వాద మార్గము ద్వారా సమతా వాదము . ఈ విషయమును దళిత హిందువులు అర్ధము చేసుకోవాలి .ఈ మధ్య కాలములో దళిత హిందువులు కుల వాదము ను వ్యతిరేకిస్తున్నారు . ఓకే . దళితు హిందువులు అంతా కలిసి సమతా వాదము ఏర్పరచుకున్నరనుకుందాము . ఆ సమతా వాదము సత్యవంత మైనది కావాలంటే కుల వాద మార్గము లోనికి వచ్చి సమతా మార్గము చేసుకోవాల్సిందే .
ఎందుకీ అనవసరపు పని రెట్టింపు?
హిందూ దళితుడనని గర్వించు -సమతా వాదిగా హిందూ సమాజములో మానసికముగా ఎదుగు.
అపుడు యావత్ మానవ సమాజము ఒకప్పటి హిందూ దళితులను నిజమైన సత్యవంతులుగా గౌరవిస్తుంది-నమ్ముతుంది .
హిందువులు దళితులపై కుట్ర చేస్తూ దళితులు శాశ్వతముగా కుట్ర చేస్తూ వుండాలని వుందా ?
కుట్ర చేసే వాడిని ఎండ గట్టు .వాడి ఆర్ధిక స్థితికి జాలి పడు.
అంతే గాని కుట్ర చేసే వాడిని నలుగురి"లో" కుట్ర చేయడము తప్పు . నలుగురి "తో "కుట్ర చేయడం సరిఅయినది .

Comments