Thumb rule is that you will be as much good to yourself as much to other/s. Then there will be no dispute between good and bad as everybody will be true good to self and other/s. NOBODY TILL DATE IN HUMAN HISTORY TOLD HUMANISM WITH.THIS MUCH CLARITY AGAINST .BAD(selfishness). How can we believe fox-mind(word) which makes us.fools with its public weeping ?
---------
ఏడ్చే వాళ్ళను నమ్మకు . నవ్వే వాళ్ళను ఆపకు .
ఎవరేమన్నా ఏదైమైనా పట్టిన పట్టు విడువకు .
ఉన్నవాళ్లమే లేకుంటే లేని వాళ్లకు దిక్కేది .
పెట్టి పుట్టిన వాళ్ళకే ఈ దర్జాలన్నీ దక్కేది .
అనుభవించు రాజా ! అనుభవించు రాజా !
పుట్టింది పెరిగింది ఎందుకు ? అందుకే మనము అనుభవించేది .
-------------------
మంచిగా కనిపించడము అనేది సమాజములో ఉన్నంతకాలము కూడా చెడు (స్వార్ధము ) అనేది నిరంతరాయముగా నిర్విఘ్నముగా కొనసాగుతూనే ఉంటుంది .
దానికి అంతు అనేది ఉండదు .
---------
కనుక చెడుగా కనిపిస్తూ చెడుతో సహవాసము చేస్తూ మంచిగా కనిపించడముకు వ్యతిరేకముగా మాటలాడుతూ ఉంటే ఆత్మ త్యాగము (స్వార్ధము ) అనేది స్వయం నిర్మూలన దానికదే జరుగుతుంది .
Comments