My point is that those who are fighting against corruption are themselves corrupt as per system law which is belief in prevailance.


అవును ! రాజకీయాలు పది మంది గురించో లేక నలభై మంది తరగతి గది గురించో కాదు . 
రాజకీయాలు అనేవి పది మందికి వ్యతిరేకముగా పది మంది చేసేవి . 
---------
కేవలము అవినీతి (ఎవరైనా ఆరోపణకు /నిందకు అంతర్గత విచారణ మరియు బాహ్య వివరణ లేమి ) వ్యతిరేకముగా స్లోగన్ ల ద్వారా మరియు మీడియా ప్రశ్నలను వాడుకోవడము ద్వారా "పుట్టిన సైనిక భావజాల రాజకీయ పార్టీ " అనగా జన సేన . 
అయితే అవినీతి అనేది రాజకీయ సమస్య కాదు కనుక రాజకీయ పరిష్కారము ఉండదు -ఎప్పటికీ నిలువదు . 
అవినీతి అనేది చట్టముకు మాత్రమే చట్టముగా ఉండలేని సమస్య . 
అవినీతి అనేది చట్ట వ్యతిరేకి కి చట్టబద్ధముగా ఉండే సమస్య . 
ఉదాహరణకు మొన్నటికి మొన్న పవన్ కల్యాణ్ మరియు వై ఎస్ జగన్ ఇరువురూ ఏపీ ప్రత్యేక హోదా కొరకు విశాఖ ఆర్ కె బీచ్ ఆందోళన కార్యక్రమ నిషేధాజ్ఞలు ఉల్లంఘన లో ఏపీ పోలీసు వారితో వాదనకు దిగటము లాంటిది అవినీతి . 


Comments