Road to power for a leadership is through only ideology called "inclusiveness-LITIGANCY-morality" anywhere in world. If anybody treads road of using public questions,then he/she only suffers at the hustings. Because selfish renunciators can't offer social renunciation to public. YOU CAN'T CHANGE YOUR IDEOLOGY,YOUR VOICE,YOUR FACE,YOUR NAME AND YOUR THOUGHT ALL THESE BOTH TODAY AND TOMORROW(yesterday of yesterday to yesterday). SO IT IS "STRONG AND STRICT WARNING" TO NARA CHANDRABABU-FOLLOWERS,Y S JAGAN-FOLLOWERS,PAVANKALYAN-FOLLOWERS AND CHIRANJEEVI-FOLLOWERS THAT THEY SHOULD NOT WASTE THEIR TIME AND PUBLIC TIME FOR THE SAKE OF PRACTISING SELFISH POLITICS because CENTRAL GOVT IS RESPONSIBLE FOR AP STATE PEOPLE WELFARE,SELF-RESPECT AND FUTURE CENTRAL GOVT ELECTION FROM AP STATE. Any regionalism without nationalism and any nationalism without regionalism will be impractical. So anybody who is voicing politics in interviews should remember that they should not harm public anymore by raising on regional lines,national lines,language lines,racial lines,caste lines and creed(group) lines. If anybody want to serve public in politics,he/she must be speaking national voice first with regional aspirations next. OR ELSE THAT POLITICAL LEADERSHIP WILL BE MADE SO BY OTHERS through adverse questions posed on them. So my point one should not waste his time on public life and waste people's time in meetings through divisive(regional/national/language/caste/group/race) lines. Because it doesn't serve his public purpose and people purpose. Selfish public people are only meant for ACADEMIC WORLD AND LEGAL WORLD. But PUBLIC SOCIETY IS NEITHER PLACE FOR ACADEMIC CERTIFICATION NOR PLACE FOR LEGAL PROPRIETY". Naxalites and police should note this and be in their tongue.

పబ్లిక్ లీడర్ షిప్ అనేది పబ్లిక్ మీడియా ప్రశ్నలను అధిగమించే విధముగా సూటిగా "కనిపించే "విధముగా
 ప్రకటనలు మరియు సమాధానాలు ఇవ్వడము నేర్చుకోవాలి .
అలా కాకుండా పవన్ కల్యాణ్ ,నారా చంద్రబాబు మరియు వై ఎస్ జగన్ మరియు చిరంజీవి మాదిరిగా "మీడియా ప్రశ్నలను వాడుకోవడము ద్వారా " అధికారంలోకి రావడానికి ప్రయత్నము /రావడము జరిగితే ఒక ఐదేళ్లు అధికారంలోకి రావచ్చు గాని తరువాతి ఐదేళ్లు అధికారంలో కొనసాగడము అసాధ్యము . ఎందుకంటే "అధికారంలోకి రావడానికి తాను మీడియా ప్రశ్నలను వాడుకున్నాను అని గ్రహించి తిరిగి అదే మీడియా సదరు అధికారంలో ఉన్న వ్యక్తిని /తిరిగి రావడానికి ప్రయత్నము చేసే వ్యక్తిని వాడుకుంటుంది " అని మీడియా ప్రశ్నలను వాడుకుని అధికారంలోకి రావాలనే రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి .
------
అది భారత జాతీయ కాంగ్రెసు కు బాగా తెలుసు కనుక భారత జాతీయ కాంగ్రెసు అధిష్టానం తమ పార్టీ సభ్యులందరికీ ఇచ్చే ముఖ్యమైన మార్గదర్శకము ఏమంటే "మీడియా ప్రశ్నలకు దూరముగా /సమాధానము ఎగవేసే విధముగా ఉండవద్దు మరియు మీడియా ప్రశ్నలను వాడుకునే విధముగా రాజకీయ ప్రకటనలు /సమాధానాలు ఇవ్వవద్దు " అని స్పష్టముగా తెలియచేస్తుంది .
కేవలము భారత జాతీయ కాంగ్రెసు మాత్రమే మీడియా ప్రశ్నలకు సమాన దూరము పాటిస్తుంది .
ఆ సంగతి మీడియాను ఫాలో అయ్యే ప్రతి పౌరుడికి బాగా తెలుసు .
భారత జాతీయ కాంగ్రెసు వారమైన మేము మంచిగా కనిపించే వారికి మరియు చెడిపోయిన వారికి "చెడిపోయిన వారిగా కనిపిస్తాము " కానీ మేము ఎన్నటికీ చెడిపోము అన్న సంగతి రాజకీయాలను చదివే వారందరికీ తెలుసు .
------



Comments