So naxalite leaders who are being worshipped as "patriots" are "not prevailing as patriots" in present mature social system, Those who are "not prevailing as patriots" should not be worshipped as they are just "near to divine" but not divine. Veda clearly said that one should not worship "nearness to divine". God clearly said against worshipping nearness to himself. One should worship those who think beyond. And one should not worship those who reach power(truth) and can't stay in power(truth). One should worship those who reach and stay in power(truth) at the ultimate. Pl.note.

సామాజిక అపరిపక్వత మరియు పరిపక్వత అనేవి రెండింటినీ సరిగా అర్ధము చేసుకోకపోవటము వలన సామాజిక అపరిపక్వత నుండి ఆర్ధిక అసమానత లు కలిగినట్లుగా కనిపిస్తుంది .
అయితే సామాజిక పరిపక్వతకు ఆర్దిక అసమానత కు సంబంధము లేదు .
అది గ్రహించకపోవటము వలన సామాజిక అపరిపక్వత నుండి మానసిక ప్రక్కదారి కలిగి నక్సలైట్ సమస్య పుడుతుంది .
అంటే నక్సలైట్ సమస్య అనేది ఆర్ధిక సమస్య గా చిత్రీకరించడము జరగటము సహజము .
అయితే సామాజిక పరిపక్వత జరగటము (అనగా షోలే సినిమా నిర్మాణము -పంపిణీ -విజయము జరగటము) అనేది విశ్లేషణ చేస్తే సామాజిక అపరిపక్వత మరియు పరిపక్వత రెండూ కూడా ఒకదానికొకటి సమాంతరముగా నడుస్తున్నట్లు తెలుస్తుంది . అలా సమాంతరముగా నడుస్తున్నప్పుడు నక్సలైట్ సమస్య అనే సామాజిక సమస్య అనేది ఆర్ధిక సమస్యగా "కనపడుతుంది " కానీ అలా "నిలువదు".

Comments