Pavan Kalyan ! Selfishness is inability of being what is saying when asked while saying what is being when asked. CHALLENGE ! CHALLENGE ! Can you or any of your followers retract my definition about "selfishness" through posting comment by giving name/s.on this blogpost ? If anybody or you post comment on this blogpost, I WILL BOW MY HEAD BEFORE HIM IN PUBLIC. Or otherwise you(pavan Kalyan) must bow your head before me(KSR) . It's open challenge. Just dare to post comment on this blogpost by giving name ! That's all.
జన సేన పవన్ కళ్యాణ్ "గారికి " నా మాట .
అవినీతి అంటే నిర్వచనము అనేది ప్రజాస్వామ్యములో ఎవరికి వారు నిర్వచించుకునేది .
స్థూలముగా అవినీతి నిర్వచనము చెప్పాలంటే కుళ్ళు మానసికత .
---------
ఇక అవినీతి నిర్మూలన విషయానికొస్తే అనైతికత(మాట నిలకడ లేమి) కి అనైతికత (మాట నిలకడ లేమి ) గా ఉంటేనే అది సాధ్యము .
అంటే అవినీతికి వ్యతిరేకముగా మాటలాడే వారే రాజకీయ అవినీతి పరులుగా నిలుస్తారు .
ఎందుకంటే మైండ్ కు దాని భావముకు మధ్య సంక్లిష్టత ఉంటుంది .
అంటే చెప్పేది అడిగితే చేస్తూ మరియు చేసేది అడిగితే చెప్పగలగాలి .
అంటే అవినీతి అనేది సామాజిక (మానసిక ) సమస్య .
------------------------------
సామాజిక (మానసిక )(మైండ్ ) (వృత్తి ) సమస్య ను రాజకీయ (ఆలోచన ) సమస్య గా చిత్రీకరణ చేయడమును మించిన అవినీతి లేదు .
అయితే మానసిక దుర్బలులు సమాజములో మూడింట రెండు వంతులు ఉన్నారు కనుక మీరు (పవన్ కల్యాణ్ ) చెప్పే మాటలు వినటానికి ప్రజలు గుంపు మానసికత గా వస్తారు .
అంత మాత్రాన సామాజిక (మానసిక )(మైండ్ )(వృత్తి ) సమస్య అనేది రాజకీయ (ఆలోచన ) సమస్య గా
మారిపోదు మరియు పరిష్కరించబడదు .
సామాజిక సమస్యకు సామాజిక పరిష్కారము మాత్రమే చెప్పాలి .
అంటే మీ అన్నయ్య చిరంజీవి గారు తన సినిమాలో డైలాగు చెప్పినట్లు" నీవు ఒకరికి సహాయము చేయి . ఆ ఒకరి ద్వారా తిరిగి సహాయము పొందకుండా ఇంకొక ఇద్దరికి సహాయము చేయి " అని అడగటము ద్వారా సామాజిక సమస్య అయిన అవినీతి కి పరిష్కారము అందరమూ పొందగలము .
అంతే గానీ ఇలా సైనికులుగా మారి రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు -ఉండదు -ఎలా ఉంటుంది ?
అయినా మీకు (పవన్ కళ్యాణ్ ) తెలియని ముఖ్య విషయము ఏమంటే భారత దేశములో సైనికత్వము అనేది ప్రపంచ దేశాల ఆలోచనలో సామాజిక నేరము అని గ్రహించాలి .
ఏ భారతీయ సైనికుడు అయినా సరే స్వీయ రక్షణ కొరకు పని చేయాలి కానీ ఆక్రమణ (ప్రస్తుతము మీరు చేస్తున్న రాజకీయ దాడి ) కు పని చేస్తే అంతకు మించిన సామాజిక నేరము మరొకటి లేదు .
సామాజిక మార్పు (విప్లవము ) అనేది ఈ నిత్య చలన జగత్తులో నిరంతర "సహజ సామాజిక ప్రక్రియ" అని
గుర్తుంచుకోకుండా ఎవరైనా సామాజిక మార్పు (విప్లవము ) కొరకు ఉద్యమము ద్వారా ప్రయత్నిస్తూ రోడ్లెక్కే వారి అజ్ఞానము (విషము ) ను చూసి సమాజము జాలి పడుతుంది కానీ సహాయము చేయదు .
నీకు నీవు కరెక్టుగా ఉండటము అనేది సగము సత్యము మాత్రమే .
నీకు నీవు కరెక్టుగా ఎంత కరెక్టుగా ఉన్నావో నీవు ఇతరులకు అంతే కరెక్టుగా ఉంటేనే ఫలితము ఉంటుంది .
అది గ్రహించకుండా సమాజముతో ఆడుకుంటే సమాజము నిన్ను తప్పకుండా ఆడుకోవాలి కదా !
Comments