If people are appearing ignorant,how can any sensible person be knowledgeable with people ? Ask any person ! Mr.Babu Mohan MLA ! He will tell that your approach in public Politcal life "prevails" as criminal.
ఎమ్మెల్యే బాబూ మోహన్ గారూ ! రాజనీతి అంటే జ్ఞానిగా ఉండటము కాదు .
రాజనీతి అంటే తాను అజ్ఞానిగా "కనిపించడము" ద్వారా ఇతరులను జ్ఞానులుగా నిలుపుట .
రాజనీతి అంటే ప్రజా పాలనా (వ్యాపార ) నిర్వహణ కాదు .
అయితే రాజనీతి అనేది ప్రజా పాలనా (వ్యాపార ) నిర్వహణ గా "కనిపిస్తుంది ".
అంటే మీకు ఈ పాటికి మీ కుట్ర మానసికత ఆలోచనలు(మాటలు ) సమాజముకు ఎంత హాని చేస్తున్నాయో మీకు అర్ధము అయిందనుకుంటాను .
Comments