So dialogue writer need understand story-writer well about his story. Without understanding story writer,you can't understand story.
కథ ఇతి వృత్తము నుండి సన్నివేశములు పుడతాయి . సన్నివేశముల నుండి పుట్టే పాత్ర/ల సృష్టి అనేది లేకుండా సంభాషణల రచన అనేది అసాధ్యము .
కనుక పంచ్ డైలాగులు అనేవి సినిమా విజయముకు ఏ మాత్రమూ దోహదము చేయవు .
---------
కనుక పంచ్ డైలాగులు అనేవి సినిమా విజయముకు ఏ మాత్రమూ దోహదము చేయవు .
---------
Comments