Because I can't tolerate self-deceivers who are not saying what they are doing when asked while not doing what they are saying when asked. It seems that pavan Kalyan is "prevailing as.self-deceiver". If it is so,then his utterances in public are like stray dog barkings. .
ఇంతకీ పవన్ కళ్యాణ్ అనబడే ఈ వ్యక్తి రాష్ట్ర /జాతీయ రాజకీయ వాదా ? కాదా ? అనేది అసంఘ్దిగ్ధత ప్రజలలో కలుగుతోంది . ఎందుకంటే అవినీతికి వ్యతిరేకముగా పోరాటము చేయటమే "జన సేన " లక్ష్యము అని పవన్ కళ్యాణ్ అన్నట్లు నాకు గుర్తు .
మరి అటువంటప్పుడు అవినీతి అనేది రాజకీయ పరమైన అంశము కాదు కదా !
అలా అవినీతి అనేది రాజకీయ పరమైన అంశము అని ఎవరైనా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా ? అని నేను ఇందుమూలముగా అడుగుతున్నాను .
Comments