Politician work in society(world) is to make true body as real again by being issue to issue in society. Whereas businessperson work in society is to make body pleasures available by being solution to issue in society, Both politician work and businessperson work are different but appears as same. Politcian work is true knowledge. Businessperson work is medicre. Both are needed in their respective places.

రాజకీయము అనగా సమాజము(మానసికత ) లో సత్యము కొరకు ఆత్మ వంచన స్వయం నిర్మూలన కొరకు  భౌతికత(కత్తి పదును )కు  భౌతికత(కత్తి పదును ) కలిగించడము.
రాజకీయము అంటే సమాజము(మానసికత ) లో  సత్యము కొరకు ఆత్మ వంచనతో కేవలము భౌతికత (కత్తి పదును ) కలిగి ఉండుట కాదు .
రాజకీయము అనగా రాచరికము,అరాచకము మరియు నియంతృత్వము కాదు .
రాజకీయము అనగా రాచరికము యొక్క (కు ) రాచరికము .
అయితే రాజకీయము అనేది చెడు (అనగా నేరము మరియు రోగము ) విషయములను కలుపుకుంటుంది కనుక చెడు గా కనిపిస్తుంది .
అలా కలుపుకుంటేనే సమాజము(మానసికత ) లో చెడు (నేరము మరియు రోగము ) అనేది దానంతట అది శాశ్వతముగా స్వయం నిర్మూలన చేసుకుంటుంది .
లోకములో మంచిని మంచిగా నిలిపే ప్రయత్నములో రాజకీయము అనేది చవకగా కనిపిస్తుంది కానీ రాజకీయము అనేది చవక ఎలా అవుతుంది ? అని నేను ఇందుమూలముగా అందరినీ "అడుగుతున్నాను ".

Comments