Capital city is not building structures but building names(senses in their senses) among its people by their govt. Sense is that one has to be self or else one will be made so by other/s. If people are made to nurture sense(name) for self and public morality.then naturally resources for capital city are available without begging central govt. TRUE RESOURCE IS NURTURING SENSE(name) IN THEIR MINDFUL VOICE. Can't Nara chandrababu naidu understand this much common sense ? .

ప్రతిదీ ప్రతి చోట ప్రతి ఒక్కరికీ ప్రతి సారి అందుబాటులో ఉంది -ఉంటుంది -ఎందుకు ఉండదు ?
ఆ ! మిడి మిడి జ్ఞానము కలిగిన వారికి ఈ సత్యము అర్ధము కాదు .
అయితే సత్యము అనేది నిజము కాకుండా ఎలా జరుగుతుంది ?
---------
ఆంద్ర ప్రదేశ్ కు రాజధాని నిర్మాణము అనేది కేవలము డబ్బు ఉన్నంత మాత్రాన జరుగదు .
రాజధాని నిర్మాణము అంటే ప్రజలు తమంతట తాముగా తమ ఆలోచన (పేరు -మాట ) వృద్ధి తో ఏర్పాటు చేసుకునేది . 

Comments