If any philosopher wants to implement American philosophy in India and/or Indian philosophy in America,it will be social catastrophe. American students need not be obedient in society while they need be obedient in classroom. Indian students need not be obedient in classroom while they need be obedient in.society.

భారతీయ విద్యార్థులు మరియు అమెరికన్ విద్యార్థులు ఒకే విధమైన ఆలోచనా విధానము కలిగి ఉండరు -ఉండరాదు -ఎలా కలిగి ఉంటారు ?
భారతీయ విద్యార్థులు తరగతి గదిలో వినయ విధేయతలు కలిగి ఉండరాదు . అయితే భారతీయ విద్యార్థులు సమాజములో వినయ విధేయతలు కలిగి ఉండాలి  .
అలాగే అమెరికన్ విద్యార్థులు సమాజములో వినయ విధేయతలు కలిగి ఉండరాదు . అయితే అమెరికన్ విద్యార్థులు తరగతి గదిలో వినయ విధేయతలు కలిగి ఉండాలి .



Comments