social blog is meant to be discussed among social four to their four each.

ప్రతి ప్రాంతములో మంచీ చెడూ ఉంటాయి .
సోషల్ బ్లాగింగ్ అంటే అక్కడి మంచీ చెడూ ఆ ప్రాంతములో వారికి మరియు ఇతర ప్రాంతాల వారికి చెప్పే వార్తా పత్రికల లేదా సినిమాల లేదా పాఠ్య పుస్తకాల పని కాదు .
సోషల్ బ్లాగింగ్ అంటే ప్రత్యర్ధి ప్రశ్నలకు తనదైన ఆలోచన నిలకడ గా ఉండే మాటలు నలుగురి చర్చ కొరకు వ్రాయుట . 

Comments