Any devotion without concentration on self-work and its application on other/s doesn't bear its fruit. A professional.cricket player who doesn't entertain his audiences by his name brilliance among club matches can't be national player to entertain international audiences. Sports is also education. But that education should not become formal.

కంటితో చూసిన దానిని అతిగా ఆలోచన చేసే వాడిని మించిన అజ్ఞాని లేడు .
అలా అని కంటితో చూడని దానిని మాత్రమే అతిగా ఆలోచన చేసే వాడిని మించిన అజ్ఞాని లేడు .
అంటే కంటితో చూసే దానిని(రియాలిటీ ని ) మరియు కంటితో చూడని దానిని (విర్చుయాలిటీ ) రెండింటి మధ్య వెదకటమే జీవిత శాశ్వతత్వము మరియు జీవిత సాఫల్యము అని ప్రతి భక్తుడు గ్రహించిన నాడే భక్తికి పరమార్ధము కలుగుతుంది .

Comments