Analysis can be true only by fourth order people for third party people.

కేంద్ర ప్రభుత్వ పాలన అనేది నైతిక (ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట నిలకడ ) పాలన .
రాష్ట్ర ప్రభుత్వ పాలన అనేది సక్రమ (వంకరకు వంకర ) పాలన .
--------
రాజకీయ రంగములో నాయకులు ,ప్రభుత్వములోని వారు మరియు వోటరులు రాజకీయ విశ్లేషణ సరిగా చేయలేరు .
కేవలము రాజ్య పాలన చేసే నా లాంటి వారు మరియు ఇతర దేశాల రాజ్యాధిపతులు మాత్రమే రాజకీయ విశ్లేషణ చేయగలరు .
-----------
సినిమా రంగములో పని చేసే వారు ,సినిమా వ్యాపారము చేసే వారు మరియు సినిమా ప్రేక్షకులు సినిమా రంగ విశ్లేషణ సరిగా చేయలేరు .
కేవలము సినిమా రంగ విశ్లేషకులు మాత్రమే సినిమా రంగ విశ్లేషణ చేయగలరు .

Comments