World politics and Indian politics are meant to be run as per law but not as per law-court judges.

ప్రపంచములో రాజకేయాలు అనేవి న్యాయసూత్రముల ప్రకారము నడుస్తాయి కాని న్యాయస్థానముల ప్రకారము నడువవు -నడువరాదు -ఎలా నడుస్తాయి ?-ఎందుకు నడుస్తాయి ?
ప్రపంచము/భారత రాజకీయాలు అనేవి న్యాయస్థానముల ప్రకారము నడవాలని భారత రాజ్యాంగములో పొందుపరచబడలేదు అని అందరూ గమనించాలి .

Comments