There is as much rotation(social)(knowledge) as reciprocation(self)(law)(sensible mindful voice).

సంఘర్షణ వేడిని కేవలము గౌరవించడము ద్వారా నమ్మకమైన వెలుగు కలుగుతుంది .
అయితే వెలుగును నమ్మడము మొదలు పెట్టిన తరువాత కూడా ఇంకా సంఘర్షణ వేడిని కేవలము గౌరవించకుండా నమ్ముతూ ఉంటే అంతకు మించిన మూర్ఖత్వము ఏముంటుంది ?

Comments