So my effort through my blogposts is make Indian judicial system to self-eliminate itself.

సక్రమత అనగా జ్ఞానిగా ఉంటూ అజ్ఞానికి అజ్ఞానిగా ఉండుట .
సక్రమతగా లేకపోతే నేరము .
నేరము ఉంటే దానిని పరిష్కరించడానికి నేరగాడు అయిన న్యాయమూర్తి అవసరత ఉంటుంది .
సమాజములో నేరగాడు అయిన న్యాయమూర్తి ఉంటే సమాజములో రోగము అనేది పుడుతుంది .
సమాజములో రోగము పుడితే సమాజములో మానసిక బలహీనత కలుగుతుంది 

Comments