Shruthi Hassan revealed about her Marriage
జర్నలిజము అనేది చాలా రకాలుగా ఉన్నా ఎక్కువ
ప్రజాదరణ ఉన్న జర్నలిజములు ఏమనగా 1.రాజకీయ
జర్నలిజములు,2.వ్యాపార జర్నలిజములు,
3.క్రీడా జర్నలిజములు మరియు 4.సినిమా జర్నలిజములు.
Popular journalisms are 1.political journalism;2.business journalism;
3.sports journalism and 4.cinema journalism.
------------------------------------
అయితే ప్రస్తుత జర్నలిజములు అన్నీ కూడా
కర్త , కర్మ మరియు క్రియ కు పరిమితము కాకుండా
"చవకబారు" విశేషణము వాడకముకు అధిక
ప్రాధాన్యము ఇవ్వడము వలన మొత్తము సమాచార
పత్రికా రంగము ఉనికికే ప్రమాదము ఏర్పడింది.
ఇది పత్రిక వ్యక్తిగత(సామాజికము కాదు) భావన అని పత్రిక మాస్ట్ హెడ్ క్రింద వ్రాసి అమ్ముకోవడము సామాజిక నేరము కాదు కాని "కేవలము ఇది పత్రిక మాట(ఆలోచన)(హృదయము) అని అభిప్రాయము
కలిగించుతూ పత్రికను అమ్మడము సామాజిక నేరమే". --------------------------------------
కనుక readability సంగతి ఎలా ఉన్నా sensible mindful voice by their person's name కు పత్రికా యాజమాన్యాలు,
సంపాదకులు మరియు జర్నలిస్టులు ఇకనుంచి అయినా కృషి చేయాలి.
Comments