1964 A.D.IS MY YEAR OF BIRTH. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజమును ! అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవమును ! మారదు లోకము ! దేవుడు దిగిరానీ ! ఎవ్వరు ఏమై పోనీ ! ఇంతకీ నేను "అందరికీ చెప్పొచ్చేదేమంటే" ప్రపంచము(నగరము/జిల్లా)లో ఉన్న అన్ని 6000 వృత్తుల ప్రజలు ఇలా జీవింతాంతము అడుక్కుంటూ మనుగడ సాగించాలని ఇంతవరకు అనుకోలేదు-అనుకోరు-ఎందుకు అనుకుంటారు ? అసలు ఈ భారత కమ్యూనిస్టు(మార్క్సిస్ట్) పార్టీ ప్రస్తుతము పార్టీయా? కాదు.భారత కమ్యూనిస్టు(మార్క్సిస్టు) పార్టీ అనేది ప్రస్తుతము పార్టీ లక్షణములు కోల్పోయింది. ఇలా ఇంకా ఆ పార్టీ వారు అడుక్కుంటూ ఉంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదలు పెట్టాలి - మొదలు పెడతారు - ఎందుకు పెట్టరాదు? సంఘం శరణం గచ్చామి. ధర్మం శరణ గచ్చామి. "DONATION" IS MATTER OF MIND DISCRETION IN SOCIETY.
గత 50 సంవత్సరములుగా కేంద్ర ప్రభుత్వము లో అధికారము లోనికి రాని -రాలేకపోయిన -ఎందుకు రాగలిగే భారత కమ్యూనిస్టు ఉద్యమము యొక్క ఒక అంగము అయిన "భారత కమ్యూనిస్టు (మార్క్సిస్ట్)పార్టీ ఈ సంవత్సరము తన మహాసభ ల సందర్భముగా "ఆదరించండి - విరాళా లివ్వండి " అని పోస్టర్ అంటించి అడుక్కుని మనుగడ సాగించాలని మాటలాడు తోంది.
Comments