ఇరుపక్షాల పూర్తి స్థాయి వివరములను నమ్మకముగా నమ్మకమైన మధ్యవర్తి ద్వారా ఇరుపక్షాలు "మొదటగా పొందకుండా" ఆ ఇరుపక్షాలలో అపరిచితులను ఇరుపక్షాలలో ఎవరు కలిసినా సదరు పక్షము వారు "సామాజికపరముగా నేరస్తులే".
చాలా ముఖ్యమైన అదేశము.
-------------------------------
ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఒక వ్యాపార లావాదేవీ నిర్వహణనిమిత్తము 'తనకు తానుగా పరోక్షముగా
విచారించకుండా' లేదా 'ఇతరులు తమకు తాముగా
జరిపిన వి్చారణ పొందకుండా' ఆ ఇంకొక వ్యక్తిని
కలిసి మాటలాడుట 'సామాజిక నేరము'.

Comments