హృదయము నిన్ను ఆడుకుంటుంది. కాని నీవు హృదయముతో ఆడుకుంటే దరిద్రుడివిగా మరియు అనామకుడివిగా మిగులుతావు. అర్ధము చేసుకో. దైవము అనేది మనిషి ఏర్పచుకున్న భయము మరియు భీతి. దైవము అనేది అసలు ఉందా లేదా అని ఆలోచన చేసేవాడిని సమయమును వృధాగా కాలక్షేపము వాడు అని అర్ధము. ఆ లెక్కకొస్తే కాలము కూడా దైవ స్వరూపమే. కాలక్షేపము కూడా దైవము దృష్టిలో నేరమే.
హృదయము నిన్ను మోసము చేస్తుందని నీవు నీ హృదయమును మోసము చేయాలా ? "అని నేను ఇందుమూలముగా అందరినీ అడుగుతున్నాను".
Comments