Open Debate with RK on Andhra Pradesh - Full Episode (07 - 03 - 2015)
మీడియా లో చర్చలు కన్నా సామాజిక-రాజకీయవేత్తలు,
సామాజిక-ఆర్ధిక వేత్తలు మరియు
సామాజిక-మనస్తత్వవేత్తలు కలిసి మూడు(తమ ఒక్కొక్క) సమస్యలు మరియు వాటి
తమ పరిష్కారములు 'ముందుగా ఇచ్చి పుచ్చుకుని'
WEBINARS ద్వారా చర్చించుకుంటే మీడియా వారి
వేదికలపై ఉండే ముఖస్తుతికి ఆస్కారము ఉండదు కదా.
'ఇంటర్నెట్ టీవీ' చానెళ్ళు అనేవి ఈ విధమైన వెబినార్
లకు మంచివి.
Comments