అయితే అందరూ బాగుండాలి అంటే భయము ను గమ్యము గా కాకుండా మార్గముగా మార్పు చేసుకోవాలి. జగమే మాయ గా మహా నగర మాయగాళ్ళ(ఆత్మ-వంచకులు)(అతివాద-అతివాదులు)కు కనిపించినా ఆ కనిపించే దానిని కేవలము గుడ్డిగా నమ్మడము కన్నా జగమే నిజముగా ఉన్నది అని ఆ కనిపించిన దానిని తన మాట(హృదయము)(ఆలోచన) విశ్లేషణ ద్వారా తోటివారి మాట(హృదయము)(ఆలోచన) ను నమ్మడము చేస్తే అందరికీ మంచిది. తద్వారా అందరూ బాగుంటారు. అదే రామ రాజ్యము.
ప్రతి రెండో వాడితో రెండో వాడి(మితవాద -అతివాది)గా ఉండటము ద్వారా ఆత్మ-వంచన(అతివాద -అతివాదము) ను ఆత్మ -విశ్వాసము (మితవాద -అతివాదము ) గా మార్పు చేసుకోవడము వలన ప్రపంచ శాంతి ని నమ్మడము చేస్తూ అందరూ బాగుండాలి .
Comments