NARA CHANDRABABU NAIDU ! YOU HAVE TO SAY "THAT AP GOVT IS DEVELOPING AP STATE". OTHERWISE CRIMINAL CASE FOR OFFENDING CONSTITUTION UNDER WHICH YOU TOOK OATH OF OFFICE AND SECRECY WILL BE BOOKED ON YOU.

ప్రతి పక్షము వారు మరియు ప్రజలు అజ్ఞానము లో ఉండవచ్చు . దానికి నారా చంద్రబాబు నాయుడు కూడా అజ్ఞానముగా మాటలాడ వలసిన అవసరము లేదు కదా. 
      నారా చంద్రబాబు నాయుడు తాను చేసే అభివృద్ధి అంతా తన స్వంత జేబు నుండి చేస్తున్న అభివృద్ధి గా లేదా తన తెలుగు దేశము పార్టీ స్వంత డబ్బు తో చేస్తున్న అభివృద్ధిగా చెపుతున్నట్లుగా ప్రజలకు అనిపించటము లేదా ? అది రాజ్యాంగ వ్యతిరేకము . 
    నారా చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా
"ప్రభుత్వము తన డబ్బుతో చేస్తున్న అభివృద్ధిగా చెప్పాలి ". లేనిచో పోలీసు వారు ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి .

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.