Andhra Jyothy Telugu ePaper:Read ABN Newspaper online daily

Andhra Jyothy Telugu ePaper:Read ABN Newspaper online daily



   

నారా చంద్రబాబూ ! "నీ" ఊహలు గుస గుస లాడే !

  పెద్ద వారికి పెద్ద రిస్కులు ఉంటాయి. పెద్ద వారు పెద్దగా ఉండాలి.లేకపోతే పెద్దగా చస్తారు.

   ఎంత చెట్టుకు అంత గాలి !

   ప్రభుత్వ ఆలోచలను తన స్వంత(పార్టీ) ఆలోచనలుగా 

భావిస్తున్న దేశములో మొదటి పాలకుడివి నీవే !  

    ప్రజాస్వామ్య ప్రభుత్వమును ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ గా నడుపరాదు.ప్రజా ప్రాతినిధ్య చట్టము ను 

నీవు పూర్తిగా చదువుకోవాలి.

  ప్రజలు తమ ప్రభుత్వమును "పరోక్ష పద్ధతిలో" తమ

ప్రజా ప్రతినిధులను వారి వారి తమ రోజూ వారీ రాజకీయ కార్యకలాపములు స్వేచ్చగా చేసుకునే నిర్వహించుకునే విధముగా ఎన్నుకుంటారు.దానిని కట్టడి చేసే ప్రయత్నము  ప్రభుత్వములో ఉన్న వారు చేస్తే సదరు ప్రభుత్వమును ప్రజస్వామ్య బద్ధముగా మార్పు చేసుకోవచ్చు.

   కనుక  రాష్ట్ర మంత్రి వర్గ సభ్యులు అందరూ 

తమ ప్రభుత్వ శాఖల మీద ఎంత ఆలోచన  పెడతారో తమ పార్టీ ప్రజాప్రతినిధులపై అంతే ఆలోచన

 పెట్టాలి.

   THOSE LEGISLATORS WHO ARE IN GOVT ARE QUAZI-EXECUTIVES AND QUAZI-LEGISLATORS.

   A LEGISLATOR IS NOT EVERYDAY SERVANT/SLAVE OF GOVT CHIEF-EXECUTIVE.

   LET ALL LEGISLATORS HAVE THEIR FREE WORKING IN DEALING WITH GOVT DEPTS. 



   

Comments