CINEMA HAS BOTH RELEASE AND POSTERITY VALUES.

 సినిమా జీవితము అనేది కేవలము తెర మీద కనిపించే నటన మాత్రమే కాదు . లేదా కేవలము తెర వెనుక మాటలాడే -ప్రవర్తించే జీవితము కాదు . 
    సినిమా జీవితము తెర వెనుక మాట లాడే -ప్రవర్తించే జీవితము మరియు తెర మీద కనిపించే నటన రెండూనూ . 
    అందుకే సినిమా పరిశ్రమ ను మంచిగా ఉంచటానికి ప్రతి నటుడు,నిర్మాత మరియు దర్శకుడు కేవలము 10 సినిమా లకు మించి చేయరాదు . 
---------------------------------------------------------
   సినిమా రంగము అనేది తెర వెనుక మరియు తెర మీద ప్రేక్షకులకు అందించే సంస్కృతి మాత్రమే కాని భోధన చేయరాదు . 
   భోధనా రంగము అనేది చెప్పేది చేయటము ద్వారా విద్యార్ధులకు 
ముఖము మీద విశ్లేషణ /వివరణ మాత్రమే కాని సంస్కృతి నేర్పరాదు. 
  అది తెలియక సినిమా మరియు భోధనా రంగములు రెండూ అంత్య కాల దశలో జీవిస్తున్నాయి . 
  
  



Comments