Andhra Jyothy Telugu ePaper:Read ABN Newspaper online daily

Andhra Jyothy Telugu ePaper:Read ABN Newspaper online daily





             అవును! జగన్మోహన రెడ్డీ ! అవును! ప్రజాస్వామ్య 

ముసుగులో  అంతర్గత ప్రజాస్వామ్యము లేకుండా  పార్టీని ప్రభుత్వమును రెండింటినీ నడపటము 

తెలుగు దేశము  సభ్యులు సహించరు-సహించరాదు-ఎందుకు సహించాలి ?

  ---------------------------------------------  ఒక అతి తెలివి గల వాడిని ప్రజలు అధికారము నుండి తొలగించలేకపోయినా వారి పార్టీ(వర్గము) వారి చేతిలోనే అధికారము నుండి తొలగించబడతాడు.

  అదే ప్రజాస్వామ్యములో అందము .

   "చెడ్డవారి యొక్క మంచి వాడి" ద్వారా

ప్రజలు మరియు పార్టీ వారు తమను తాము మంచిగా చేసుకుని మంచి వాడిని అధికారము నుండి 

తొలగించుకుంటారు-తొలగించుకోవాలి-ఎందుకు తొలగించుకోరు ?

---------------------------------------------   రాజకీయాలు అనేవి ఎవరిని వారు మంచిగా ఉంచే శాస్త్రము.అంతే కాని ఏ ఒక్క వ్యక్తో ఇతరులను మంచిగా ఉంచే శాస్త్రము కాదు.

---------------------------------------------

  

Comments