పరీక్ష పేపరు లో సమాధానము తెలియనప్పుడు తనకు తెలిసినది వేరే ఏదో సమాధానము వ్రాయకూడదని రూలు లేదు కదా ?

ఒక వ్యక్తి ఒకటి చెపుతున్నప్పుడు వినే వ్యక్తి ఇంకొకటి 
చెపుతున్నాడంటే వినే వ్యక్తి తాను ఇవ్వవలసిన మాట
(ఆలోచన) ఇవ్వలేని స్థితి లో ఉన్నట్లుగా అర్ధము 
చేసుకోవాలి.

Comments