కుహానా వాది గొప్పదనము ఏమంటే తాను కుహనావాది నని తెలిసి చిట్టచివరిలో ఓడిపోయి నిజజీవిత ప్రపంచము నుండి "శాశ్వతముగా" నిష్క్రమిస్తాడు. అందుకే సంపూర్ణ మనిషి తాను మరణించిన దశాబ్ద కాలము తరువాత తిరిగి శాశ్వతముగా నిజజీవిత ప్రపంచములో ఉంటాడు. అదీ అహంకారము లేని రెండో భాగము చివరిలో తోటి వ్యక్తి ఆలోచనను నమ్మే సంపూర్ణ మనిషి కి కుహనా వాదికి తేడా. ఆకర్షణలను అధిగమించి ఓర్పు నేర్చుకుంటే మనిషి సంపూర్ణుడు అవుతాడు. సంపూర్ణత లేదా అసంపూర్ణత అనేది అంతా ఎవరికి వారి చేతిలో ఉంటుంది.

ఊహ(supposition) అనేది చాలా పెద్ద సబ్జెక్టు . 
మనిషి జీవిత గమ్యము అయిన మోక్షము(ఇహముతో కూడిన పరము అనగా తన భావన గురించిన గుర్తులు తన వారిలో) చేరుటకు ఊహ అనేది ఒక పని ముట్టు .   

    మోక్ష సాధన సమస్యకు ఊహ వాదన అనేది పరిష్కార మార్గము . రెండో భాగము చిట్ట చివరిలో ఊహ (కుహనా వాదము ) తనంతట తాను మాయమయి నిజవాదము నిలుపుతుంది . 

   అప్పటివరకు మనకు కథలు వినాల్సిందే . 

Comments