ఈ బ్లాగ్ పోస్టును కూడా law of concurrency,law of interchangeability,law of approximations and principles of natural justice లను మానసికత(వృత్తి) లో కలిగి తన ('యొక్క') తోటి 20 మందితో చర్చించడము వలన మార్పు చెందాలి-చెందుతారు-ఎందుకు చెందరు ? WHEN SOCIETY IS CHANGING EVERYDAY, EVERYONE SHOULD CHANGE HIS LAW(MIND)(RELIGION) INTO MORE AND MORE COMPLEX ONE TO SOLVE SOCIAL-COMPLEXITIES. అరాచక వాదులు BHAGAVADGITA AND MODERN LIFE by KULAPATHI K.M.MUNSHI(BHARATIYA VIDYA BHAVAN) అనే పుస్తకములో ప్రతి మాట(ఆలోచన) మళ్ళీ మళ్ళీ చదివి చర్చిస్తే భగవద్ద్గీత అనేది ఎంత సబ్జెక్టివ్ మరియు సత్యము అనేది ఎంత ఇండివిడ్యులైజింగ్ ఎక్స్ పీరి యెంసో అర్ధము అవుతుంది. ONLY BHAGAVADGITA IS PRECURSOR STUDY IN MORNINGS FOR RAMAYANA STUDY IN AFTERNOONS. ANARCHISTS! YOU WILL ALSO GET SOLACE IN HINDU SCHOLARS LIFE WORKS ON BHAGAVADGITA. HINDU SCRIPTURE BHAGAVADGITA IS TRUE SUBJECTIVE MIND-COMPLEXITY WHICH IS DOING WHAT IS BEING SAID BY SELF WHILE CONCURRENTLY SAYING WHAT IS TO BE DONE. భగవద్గీత అనేది చేసేది చెప్పుతూ మరియు అడిగినప్పుడు చెప్పేది చేస్తూ ఉండవలసిన మంచి ఫీలింగ్ కలిగించే మనో వైజ్ణానిక గ్రంధము. భగవద్గీత అనేది కాలాలకు పరిమితమైన మత గ్రంధము కాదు. భగవద్గీత లో దైవము అనే ప్రసక్తి సత్యపూర్వకముగా ఉండదు. అయితే ఎవరికి వారు అంతిమముగా భగవద్గీతలో దైవము గురించిన ప్రస్తావనను అన్వయించుకోవచ్చు.భగవద్గీతను నాస్తిక హేతువాదులు కూడా వ్యతిరేకించరు. ఎందుకంటే భగవద్గీత అంతా హేతువాదము,శాస్త్ర జ్ణానము మరియు ధర్మ(తిరకాసు మాట) "మార్గము (గమ్యము కాదు)" అని ప్రపంచ చరిత్రలో నిలిచిన(తేలిన) వారిని చూస్తే అర్ధము అవుతుంది. సత్యము అనేది ఒక్కోసారి జీవించిన కాలములో చేరుకోలేక పోవచ్చు. మరణించిన తరువాత దశాబ్ద కాలము తరువాత ఆ పేరు గల వ్యక్తి తమ వారిలో చేరుకోవచ్చు. లేదా జీవించిన కాలములో సత్యమును చేరుకున్నట్లుగా కనిపించి మరణించిన తరువాత దశాబ్ద కాలము తరువాత ఆ పేరు గల వ్యక్తి సత్యములో నిలువలేక(తేలలేక) పోవచ్చు. దానికి ఉదాహరణ గా ఈ మధ్యకాలము (మారుతున్న కాలములో మారిపోయిన అధికారముగా ) లో బాగా వెలిగి మరణించిన నందమూరి తారక రామా రావు పేరు నిలుస్తుంది.

బుద్ధి విచక్షణ గురించి ఊకదంపుడు ప్రసంగాలు మరియు ఉపన్యాసాలు ఎన్ని విన్నా మరియు/లేదా చేసినా 
బుద్ధి ఏమీ పెరగదు సరికదా మాట నిలకడ మరియు 
సక్రమత కోల్పోతారు.
--------------------------------------------
బుద్ధి పెరగాలంటే అనుభవ జ్ణానము(విలువ) 
అలవరచుకోవాలి మరియు/లేదా పెంచుకోవాలి.
సామాజిక-ఆర్ధిక వేత్తలు పై విషయముపై దృష్టి పెడితే 
వ్యక్తిగత సంపాదనలు(85% వరకు) పెరిగి 
చందాలు తటస్థత పొంది ప్రభుత్వ ఆదాయము పెరుగుతుంది. 
    అంతే గాని ప్రజలు తమతో ఉన్న డబ్బును ఖర్చుచేయడము /చేయించడము కాని చేయాలంటే ఒక గంట చాలు.
   లేదా ప్రభుత్వము తన ఆదాయము కోసము  
మరియు/లేదా ప్రజలు తమ సంపాదన కోసము  
ఒకరి నొకరు మోసము,దోపిడీ మరియు చందా 
ద్వారా పొందాలనుకుంటే ఒక గంట చాలు.
        ఉదాహరణకు పత్రికా రంగము వారు 
వారివి కాని ఎన్నెన్నో మాట(ఆలోచన)లు 
గత 150 ఏళ్ళుగా చేసారు.
  దానికి ఫలితముగా పత్రికా రంగ ఆర్ధిక స్థితి 
చివరకు ఏమైనా బాగుందా?
-----------------------------------------------------
     కనుక ప్రజలు మొదటి దశలో ఎవరికి వారు 
తమలో తమ యొక్క తాముగా ఆలోచన(మాట)(హృదయము) అదుపు చేసుకోగలగాలి.
తరువాత దశలో తమకు తాము ఎంత 
ఉపయోగపడుతున్నామో ఇతరులందరికీ అంతే 
ఉపయోగపడటము చేసుకోగలగాలి.         చివరి దశలో వోటు వేసేటప్పుడు ఎన్నికల మానిఫెస్టో,
అభ్యర్ధి గుణ-శీలములు మరియు పార్టీ గత 15 సంవత్సరముల ప్రజలలో పనితీరు చరిత్రల మధ్య 
సమాన నిష్పత్తిలో సమతుల్యత పాటించి ఎన్నికల ప్రచార 48 రోజులలో నైతిక-సక్రమ నిర్ణయము తీసుకుని 
ఎటువంటి ప్రలోభములను అయినా అధిగమించగలగాలి.     అంతిమ దశలో ఎన్నుకున్న ప్రభుత్వములో నామ సహిత భాగస్వామ్యము తీసుకుని ప్రభుత్వ 
ఆదాయమును ఎగవేత(అడ్డముతో కూడిన వక్రత) 
చేయరాదు.న్యాయస్థానములు చట్టమును 
అతిక్రమించుటను పరిష్కరించగలవు కాని చట్టమును 
వక్రీకరణను పరిష్కరించలేవు.
--------------------------------------------------
 మనుషులు పుడతారు మరియు చనిపోతారు "అయితే"ప్రతి వ్యక్తి పుట్టేది-చనిపోయేది తనకు తానుగా ఎందుకో 
తెలుసుకుని ఆ విధముగా నడుచుకొంటే పేరు -భావన 
మరణించిన తరువాత శాశ్వతముగా చరిత్రలో 
నిలిచి పోతాయి.
పేరు-భావన ను మించిన ధనము మొత్తము 
చలామణీ లో ఉన్న ప్రపంచ కరెంశీ కన్నా ఎక్కువే అని 
ఏ ఆర్ధిక వేత్తను అడిగినా చెపుతాడు.   
-----------------------------------------------------
    భావన అనేది వ్యక్తి వృత్తి(మానసికత)కి 
సంబంధించిన మాట(ఆలోచన)ల సంక్లిష్ట స్వరూపము 
అయినప్పుడు సింపుల్ గా మాతృ భాష లో భావన చేయడము లేదా సింపుల్ గా ఇంగ్లీషు భాషలో 
భావన చేయడము సామాజిక(జ్ణాన) పరమైననేరము 
కదా. 
   అలాగే భావన యొక్క మాటల(ఆలోచనల)లో 
స్వర ప్రాధాన్యతను,సమయ-కాల ప్రాధాన్యతను, వ్యక్తి స్థానిక ప్రాధాన్యతను 
మరియు వ్యవస్థ-వ్యక్తి సంక్లిష్టత ప్రాధాన్యతను విస్మరిస్తే 
సామాజిక(జ్ణాన) నేరము కదా.       
---------------------------------------------------
    అందుచేత ఇంగ్లీషు వాక్యములతో కూడిన మాతృ భాషా మాట(ఆలోచన)లు చేస్తూ అందరూ మానసిక ఎదుగుదల పొందాలి.
    అప్పుడే ప్రతి వ్యక్తి ఈ సమాజ బహుళత్వములో 
తనదైన మనుగడకు ఆస్కారము ఏర్పడుతుంది.
----------------------------------------------------
    అంతే గాని తోటి వారిని హింసించి తాను మానసిక 
ఎదుగుదల పొందాననుకోవడము అమానుషము.
   

Comments