కనుక జ్ణానము(విలువ) అనేది బుద్ధి(పేరు),రక్షణ(గౌరవము) మరియు న్యాయము(వాదన) కు లోబడి ఉండదు. న్యాయము కావాలి - న్యాయము చేయండి అని ఎవరైనా అన్నారంటే తన గురించి అరాచక వాదన చేయండి అని పర్యాయ పదము అన్న మాట. లోతుకు లోతు వెళితే ఊహ అనేది నిజముగా ఉపరితలముపై మార్పు చెందుతున్నట్లు అని అర్ధము. మూర్ఖ బూర్జువాలు మరియు మూర్ఖ అరాచక వాదులు గ్రహించగలరు. సైనికుడి యొక్క సైనికుడు అంటే పౌరుడు అని అర్ధము.

జ్ణానము(సమాజము) లో నాలుగు అంశాలుగా ఉన్న నాయకత్వము(పాలన), రక్షణ(సేవ),
భోధన(పరిష్కారము) మరియు  క్రియ(కార్యము) లకు తిరిగి నాలుగు ఉప అంశాలు అయిన హీరో(విజయము),విలను(అపజయము),
కమేడియను(హాస్యము) మరియు కారెక్టరు ఆర్టిస్టు/లు(మంచి ఫీలింగ్) ఉంటాయి.      

Comments