Dhanraj comment anasuya





    నాకు అర్ధము కాని విషయము ఏమంటే 

స్త్రీలు బహిరంగముగా బహిరంగ స్థలములో చూపిస్తే చూడరాదా !   స్త్రీ అనేది వ్యక్తిగతము.వ్యక్తిగత విషయమును తన వారికికాకుండా బహిరంగముగా చూపిస్తే నేరమే కదా.   పురుషుడు బహిరంగముగా తన చాతీ కండలు చూపించడానికి మరియు స్త్రీ 'బహిరంగముగా' తన అంగాంగ ప్రదర్శన 'బహిరంగ ప్రదేశములో' చూపించడానికి మధ్య తేడా లేదా? చూసే వారు ఏమనుకుంటారు?     డబ్బు కోసము సిగ్గు వదిలేస్తానంటే అది సంస్కృతికి వ్యతిరేకము అవుతుంది కదా.


Comments