ఏ బ్లాగ్ లేదా సొషల్ నెట్ వర్క్ అయినా అతిగా లేదా అల్పము(పది లోపల) గా చదివే వారు ఉన్నారంటే ఆ అకౌంటుకు తొందరలో చదివే వారు సున్న అయిపోతారన్న మాట. బ్లాగ్ పోస్టు వ్రాసేది, సినిమా తీసేది మరియు పుస్తకము ప్రచురించేది చదివి మాట(ఆలోచన) చేసే వారి కోసమే. వ్యాపారము అనేది చక్ర భ్రమణము. రాజనీతి అనేది ఇచ్చి పుచ్చుకోవడము. వ్యాపారులు రాజనీతికి పనికిరారు. అయితే రాజనీతిజ్ణులు చేసేది మరియు చేయించేది వ్యాపారమే కదా.
అతిగా ఆలోచన(మాట) చేసే వారు మరియు అల్పముగా ఆలోచన(మాట) చేసే వారు తీవ్రవాదులుగా కనిపిస్తారు కాని నిజమైన తీవ్రవాదులు మధ్యస్థముగా ఆలోచన(మాట) చేస్తారు.
Comments