పరిపక్వత చెందుతున్నది మరియు చెందినది రెండూ ఒకటే. రామాయణము అనేది అను నిత్యము మరియు సత్యము. నిత్యము కానిది సత్యము కాదు. సత్యము కానిది నిత్యము కాదు.

పరిపక్వత చెందుతున్న సమాజము(జ్ణానము)లోని 
వ్యక్తులలో ఉన్న రౌద్ర రసము,వీర్య రసము మరియు కరుణ రసములలో రౌద్ర రసము కాని కరుణ రసము కాని కనుమరుగు అవుతుంది. 

Comments