ఆరు గంటల ఇరవై నిమిషాలు అన్నా పదకొండు గంటల నలభై నిమిషాలు అన్నా గడియారము యొక్క తనదైన భాషలో ఒకటే.

నాలుగు యొక్క నాలుగుతో నాలుగు వలన నాలుగు 
కొరకు నాలుగు వద్ద నాలుగు అనగా ఐక్యత(ఒకటి).
దానినే  రాజ నీతి అంటారు.
---------------------------------------------------
మొదటి నాలుగు అనగా వ్యక్తిగతము,మానసికము,సామాజికము మరియు ఆధ్యాత్మికము.
రెండవ నాలుగు అనగా రక్షణ,న్యాయము,బుద్ధి మరియుజ్ణానము.
మూడవ నాలుగు అనగా కళ్ళు,చెవులు,గొంతు మరియుచేతులు.
నాలుగవ నాలుగు అనగా కర్త,కర్మ,క్రియ మరియు విశేషణము.
అయిదవ నాలుగు అనగా వ్యక్తి,వృత్తి,భావన మరియు మాట (ఆలోచన)(హృదయము). 
ఆరవ నాలుగు అనగా చేసే నాయకులు(పాలకులు),
చెప్పే రక్షకులు(సేవకులు),చేసేది చెప్పే భోధకులు 
మరియు చెప్పేది చేసే కార్యకర్తలు.
       

Comments