SOCIAL POWER

మాటలాడుతున్న వారు మాటలాడుతున్నామని మరిస్తే నేరము . 
వింటున్న వారు వింటున్నామని మరిస్తే నేరము . 
-----------------------------------------------------
పోలీస్ వారు మాటలాడుతున్నామని గుర్తుంచుకోవాలి . 
న్యాయమూర్తులు వింటున్నామని గుర్తుంచుకోవాలి . 
పై రెండు స్పృ హలు పోలీస్ వారికి న్యాయమూర్తులకు సమాజమును చూడటము ద్వారా కలిగినవి అని మరచి పోరాదు . 

 ప్రస్తుతము పోలీస్ వారికి మరియు న్యాయమూర్తులకు న్యాయము కావాలి . 
సమాజ అధికారము అంటే అదీ !  

Comments