After knowing ill is consuming remedy.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రజలు ఒక వింత వ్యాధితో భాధ పడుతున్నారు . 
ఆ వింత వ్యాధి పేరు ఏమంటే అతి నీతి మరియు /లేదా అతి భక్తి . 
ఆ వ్యాధికి ఔషధము శీలము (ఒకే భావన ) కలిగి ఉండుట . 
శీలము అనగా నిన్న -నేడు మరియు అక్కడ -ఇక్కడ ఒకే మాట .
  

Comments