MY VOICE "RISES" AT IMMORAL ANTISOCIAL.

నలుగురిలో తాను నష్ట పోయినా లేదా తోటి వారు నష్ట పోయినా వ్యక్తి నోరు విడిచి నలుగురిని ప్రశ్నిస్తాడు . 
అదే నలుగురి సమాజ నిర్మాణము . 
కనుక మౌలికముగా ఎవరికి వారే నాయకులు . 
ప్రజలు తమకు తామే అంతిమ నాయకులమని మరచిపోరాదు . 
వోట్ ఇచ్చుట అనేది కేవలము సమాజములో ప్రాతినిధ్యము కోసము మాత్రమే . 
పన్ను అనేది మన నలుగురి అనైతికత కు మూల్యము . 
మనలో అనైతికత పోతే పన్ను మరియు అధిక ధర ఉండదు . 
---------------------------------------------------

Comments