Character(feeling same) must be united in indian constitution.UNTIL THEN SAMAIKYAANDHRA AGITATORS AND TELANGANA AGITATORS CONTINUE TO ARGUE THAT THEIR ARGUMENT IS RIGHT(nijamaina) UNITY(samaikyatha).

రాజ్యాంగ మార్పు జరగాలి . 
రాజ్యాంగ శీలము ఫెడరల్ నుండి యునిటరీ గా మార్పు జరగాలి . 
ఫెడరల్ నుండి యునిటరీ అంటే ప్రజాస్వామ్య వాదులు తప్పుగా అర్ధము చేసుకోవద్దు .
ఇక్కడ రాజ్యాంగములో రెండు యూనియన్ లు ఉన్నాయి.
ఒక యూనియన్ వ్యవస్థ గురించి . 
ఇంకో యూనియన్ శీలము గురించి . 
నేను వ్యవస్థ ప్రస్తుత ఫెడరల్ గానే ఉండాలని కోరుతున్నాను . 
----------------------------------------------------
1. నేను శీలము ప్రస్తుత ఫెడరల్ నుండి యూనియన్ గా మార్పు చేయాలని కోరుతున్నాను . 
----------------------------------------------------
2. శీలము ఫెడరల్ గా ఉండబట్టే బరి తెగింపు కు ఆస్కారము మనము ఇస్తున్నాము . 
----------------------------------------------------
పై రెండు పాయింట్ లు న్యాయ నిపుణులు చర్చ చేయాలి. 
అన్ని రోగములకు మరియు నేరములకు మూలము శీలమును యునైటెడ్ ఉంచక పోవుట . 
------------------------------------------------------
శీలము యునైటెడ్ గా లేనంత వరకు సమైక్యాంధ్ర -తెలంగాణా సమస్య పరిష్కారము కాదు . 
శీలము యునైటెడ్ గా ఉంచటము కోసమే అమెరికా మరియు రష్యా మధ్య మూడవ ప్రపంచ యుద్ధము మొదలైంది . 
మన వంతు ప్రయత్నము మనము చేస్తున్నామా ?    
  

Comments