JOURNALISTS NEED USE ADJECTIVE PRECISELY.

వి శే ష ణ ము గురించి జర్నలిస్ట్స్ బాగా అర్ధము చేసుకోవాలి . 
----------------------------------------------------------
వి శే ష ణ ము చాలా సునిశి తముగా బాగా ఆలోచన చేసి వాడాలి .
ఎందుకంటే అదే జర్నలిస్ట్ మరుసటి రోజు వ్రాసేది లేదా చెప్పేది ప్రశ్నించే విధముగా ఉండరాదు . 
---------------------------------------------------------
అందుకని జర్నలిస్ట్ విశే ష ణ ము వాడే టప్పుడు సమతుల్యత పాటించాలి . 
ఎందుకంటే జర్నలిస్ట్ ప్రజా ప్రభావమును కోల్పోరాదు . 
జర్నలిస్ట్ గుర్థుంచుకోవలసిన విషయము ఏమంటే పాటకుడు జర్నలిస్ట్ వ్రాసే దానిని నమ్మడు అని .  
అక్షరములను నమ్మరాదు -అమ్మరాదు . 
అక్షరములు కలిగించుకొని తన నామముతో ఇతరులకు కలిగించాలి. 
అదే జీవిత పరమార్ధము . 
జర్నలిస్ట్లులు మరియు పాటకులు ఏది అతి అయినా వికటిస్తుంది అన్న విషయమును గుర్తుంచుకోవాలి . 
చదువు అతి కారాదు . 
తన మాటలు ఇతరులకు అతి కారాదు .
అందుకనే జర్నలిస్ట్ అనే వాడు వ్రాసేది పాటకుడు చదవటము చేస్తున్నాడు . 

     

Comments