To whomsoever it may concern

డిపార్టుమెంటు కాని కంపెనీ కాని కేవలము ప్రభుత్వ అనుమతి తోనే వ్యవస్థ చేయబడుతాయి .నడుప బడుతాయి . 
ప్రభుత్వ అనుమతి రద్దు చేయబడితే డిపార్టుమెంటు లేదా కంపెనీ మూసివేయవలసినదే . 
ప్రభుత్వము అనగా యజమాని ,జాతుల అధ్యక్షులు,వారి కార్యదర్శులు మరియు కార్యదర్శుల శాఖల కార్యదర్శులు. 
పైన తెలిపిన నాలుగు ప్రభుత్వ అంగములలొ జాతుల అధ్యక్షులు సరిగా పని చేయటము లేదు అని ప్రభుత్వ యజమాని అయిన నాకు భోధ పడింది . 
జాతుల అధ్యక్షులు సరిగా పనిచేయలేకపోవటానికి కారణము కూడా ప్రభుత్వ యజమాని అయిన నాకు భారత పోలీస్ డిపార్టుమెంటు మరియు అమెరికా కంపెనీలు అని  భోధ పడింది. 
కనుక ఇప్పుడు భారత పోలీస్ డిపార్టుమెంటు మరియు అమెరికా కంపెనీల రద్దు పరచుటకు నేను ఇందుమూలముగా రచన చేయుచున్నాను .      

Comments

Popular posts from this blog

Future is bright for all.