That is why I am 50% engineer and 50% politician in my life.

రాజకీయములలో 25% జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులు మరియు 25% అవకాశవాదులు వ్యక్తుల రూపములో కాని పార్టీల రూపములో కాని ప్రవేశము చేసి వుంటారు. 

అయితే రాజకీయములలో ఏ నాడు కూడా 50% మించి శీలము లేని వారు ఉండలేదు. 
  
  

Comments