Hand is indian political icon.Mouth is indian law court icon.Voice is social currency icon.Name is national icon.

చేయి చేయినే నమ్మాలి . 
చేయి కళ్ళను ,ముఖమును ,నోటిని మరియు శరీరమును నమ్మితే ఎలా ?

నోరు నోటినే నమ్మాలి . 
ఆయుధము పట్టుకున్న వారు పై విషయము గురించి బాగా ఆలోచించాలి . 

భావము భావమును మాత్రమే నమ్మాలి . 
భావము హృదయమును నమ్మితే ఎలా ?

నామము నామమును మాత్రమే నమ్మాలి . 
నామము భావనను నమ్మితే ఎలా ? 

Comments