Govt follows established procedures with ruling UPA.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము నుండి పూర్తి సామాజిక నైసర్గిక సమాచారము పొందిన తరువాతనే కేంద్రములోని UPA ప్రభుత్వ హోం శాఖ UPA చైర్ పర్సన్ హోదా అయిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కి అందచేసి భారత జాతీయ కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలిని నిర్ణయము తీసుకోవాలని అడిగిన తరువాతనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయాలని నిర్ణయము ప్రకటించింది . 
కేవలము తెలంగాణా రాష్ట్ర సమితి డిమాండ్ మీదట భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయము చేయలేదు . చేయకూడదు . చేయరాదు . 
కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వముల నుండి పూర్తి సమాచారము అధికారికముగా పొంది సదరు కేంద్ర ప్రభుత్వములోని అధికార పార్టీ కి నివేదించి పరిష్కారము కోసం నిర్ణయము తీసుకోమని అడిగిన తరువాతనే భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయము ప్రకటించింది . 
ప్రతి పక్షాలు మాదిరిగా అడ్డగోలుగా అధికార పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలు జరగవు .జరగ కూడదు . జరగలేదు . 
      

Comments

Popular posts from this blog

Future is bright for all.