Adminstrative changes and political changes into truthful social democracy are essential immediately.

భారత ప్రభుత్వములో ఆర్ధిక శాఖ మరియు విదేశీ వ్యవహారాల శాఖ తప్పించి మిగతా 30 శాఖలు రద్దు పరచ వచ్చును . 
అమెరికా ప్రభుత్వములో ఆర్ధిక శాఖ మరియు స్టేట్ డిపార్టుమెంటు తప్పించి మిగతా 30 శాఖలు రద్దు పరచ వచ్చును . 
భారత రాజ్యాంగములో భారీ మార్పులు తప్పని సరి . 
1. మత సమానత్వము ను సమతా భావన గా మార్చాలి . 2. స్వేచ్చా హక్కులు మరియు వాటి పరిమితులు చెప్పిన తరువాత స్వేచ్చా హక్కు విధి అని జోడించాలి . 3. ఫెడరల్ వ్యవస్థగా మార్చాలి . 
అమెరికా కరెన్సీ ముద్రణ లో in god we trust అన్న మాటలు సంక్లిష్టతతో కూడి వున్నవి కనుక తొలగించాలి.
truth only triumphs అన్న మాటలు జోడించాలి . 

   

Comments