Posts

A true politician is a creative person who is living stable-minded routine life.

వృత్తి లేకుండా ఆలోచన(భావన ) అనేది కలుగదు . కనుక మంచి గుణము అనగా తప్పుకు తప్పుగా ఉండుట అనేది రొటీన్ జీవితము వలన కలుగుతుంది . అలాగే మంచి శీలము అనగా తప్పుకు ఒప్పుగా మరియు ఒప్పుకు తప్పుగా మొదటగా ఉండుట అనేది స్థిర మానసికత వలన కలుగుతుంది .      అయితే మంచి గుణము మరియు మంచి శీలము అనేవి కలిగిన తరువాత ఆలోచన (భావన ) కలిగిన వ్యక్తి ఇతరుల మైండ్ లను రెచ్చగొట్టటము ద్వారా ఇతరులందరిలో ఆలోచన తమకు తాముగా కలిగించుకునేలా చేయటము అనేది "నిజమైన రాజకీయ వేత్త విధి ". 

Indian policemen are supposed to be GENTLEMEN who are being criminal with criminality while being lawful. Pl.note that gentleman is not supposed to be wrong with right. Isn't it ?

భారతీయ పోలీసు వారికి నా సూచన . అదేమంటే చట్టము కు సంబంధించిన వాడుక పదాలు గురించి ప్రజలలో అవగాహన పెంచే ప్రయత్నము చేయాలి .

Past history was full of upheavels(ups and downs). So m k Gandhi made upheavels as redundant by his inclusiveness-LITIGANCY-morality. Late. MGR is naxal ideology citizen.

Image
ఎం జి ఆర్ ఏమీ పత్తిత్తు కాడు .  ఎం జి ఆర్ లో వృత్తి స్వార్ధము బాగా ఉంది .  అందుకునే ఎం జి ఆర్ మీద ఎం ఆర్ రాధా హత్యా ప్రయత్నము చేశాడు . 

That means students in India need be obedient in society outside classroom. And American students need be obedient in classroom. THIS IS VERY VERY VERY IMPORTANT.

భారత దేశములో విద్యార్థులకు మరియు అమెరికా లో విద్యార్థులకు ఒక మౌలికమైన తేడా ఉంది . అదేమంటే భారత దేశములో విద్యార్థులు తరగతి గదిలో అణకువ కలిగి ఉండనక్కరలేదు . మరియు అమెరికాలో విద్యార్థులు తరగతి గది బయట అనగా సమాజములో అణకువ కలిగి ఉండనక్కరలేదు . 

You may cheat your voice or your mind or your thought(heart) but you can never cheat society. If you try to cheat society,society will kill you.

నీవు నీ భావనను మోసము చేసుకోవచ్చు . నీవు నీ వృత్తిని మోసము చేసుకోవచ్చు . నీవు నీ ఆలోచనను మోసము చేసుకోవచ్చు . అయితే నీవు సమాజమును మోసము చేయాలని /జూదము ఆడాలని /తనఖా పెట్టాలని /బరితెగింపు చేయాలని ప్రయత్నిస్తే సమాజము చేతిలో నీవు మరణము పొందుతావు . 

Selfish-renunciation Indian police words and personal-selfish law court people words are prevailing as TASTELESS AND INAUDIBLE HUSK. Word/s are POWER by being force to solve any force on earth.

మాటలు (ఆలోచనలు ) అనేవి సరి అయిన పేరు ,సరి అయిన వృత్తి ,సరి ఆయిన వ్యక్తి ని "కలిగి ఉంటే" మాటలు (ఆలోచనలు ) ఏమైనా చేయగలవు . అయితే మాటలు (ఆలోచనలు ) అనేవి సరి అయిన పేరు ,సరి అయిన వృత్తి ,సరి అయిన వ్యక్తిని "కలిగి ఉండకపోతే " ఆ మాటలు (ఆలోచనలు ) అనేవి ఊక దంపుడు మరియు పబ్లిక్ న్యూసెన్సు గా నిలుస్తాయి .

kukka pilla - Sabbu Billa - Aggi Pette kaadedee kavithaku anarhamu. - Sri Sri. Kennel - soap bar - match box are not ineligible for poetry.

ఆత్మ త్యాగము అనేది పిచ్చి . కులతత్వము/మద్యపానము అనేది పిచ్చి . వృత్తి స్వార్ధము అనేది పిచ్చి . ------ కనుక పై మూడు పిచ్చి ఆలోచనలను సంక్లిష్ట పరచడము ద్వారా జ్ఞానత్యాగము ,కులగౌరవము మరియు సామాజిక స్వార్ధము అనేది మహాత్మా గాంధీ తన భారత జాతీయ కాంగ్రెసు సంస్థ ద్వారా సమాజములోని అన్ని పిచ్చి ఆలోచనలను స్వయం నిర్మూలన చేసుకునేలా చేసినాడు కదా .