You may cheat your voice or your mind or your thought(heart) but you can never cheat society. If you try to cheat society,society will kill you.

నీవు నీ భావనను మోసము చేసుకోవచ్చు .
నీవు నీ వృత్తిని మోసము చేసుకోవచ్చు .
నీవు నీ ఆలోచనను మోసము చేసుకోవచ్చు .
అయితే నీవు సమాజమును మోసము చేయాలని /జూదము ఆడాలని /తనఖా పెట్టాలని /బరితెగింపు చేయాలని ప్రయత్నిస్తే సమాజము చేతిలో నీవు మరణము పొందుతావు . 

Comments