A true politician is a creative person who is living stable-minded routine life.

వృత్తి లేకుండా ఆలోచన(భావన ) అనేది కలుగదు .
కనుక మంచి గుణము అనగా తప్పుకు తప్పుగా ఉండుట అనేది రొటీన్ జీవితము వలన కలుగుతుంది .
అలాగే మంచి శీలము అనగా తప్పుకు ఒప్పుగా మరియు ఒప్పుకు తప్పుగా మొదటగా ఉండుట అనేది స్థిర మానసికత వలన కలుగుతుంది .
     అయితే మంచి గుణము మరియు మంచి శీలము అనేవి కలిగిన తరువాత ఆలోచన (భావన ) కలిగిన వ్యక్తి ఇతరుల మైండ్ లను రెచ్చగొట్టటము ద్వారా ఇతరులందరిలో ఆలోచన తమకు తాముగా కలిగించుకునేలా చేయటము అనేది "నిజమైన రాజకీయ వేత్త విధి ". 

Comments