That means students in India need be obedient in society outside classroom. And American students need be obedient in classroom. THIS IS VERY VERY VERY IMPORTANT.

భారత దేశములో విద్యార్థులకు మరియు అమెరికా లో విద్యార్థులకు ఒక మౌలికమైన తేడా ఉంది .
అదేమంటే భారత దేశములో విద్యార్థులు తరగతి గదిలో అణకువ కలిగి ఉండనక్కరలేదు .
మరియు అమెరికాలో విద్యార్థులు తరగతి గది బయట అనగా సమాజములో అణకువ కలిగి ఉండనక్కరలేదు . 

Comments